Thursday 24 November 2011

ఆడపిల్లలను కాపాడండి

అమానుషం 


డపిల్లను భూమి మీదకే రానివ్వడం లేదు ఒకవేళ వచ్చిన పుట్టిన పిల్లను ఎలా వదిలించుకోవాల అని చూస్తున్నాను ఆడపిల్ల పుడితే పుట్టిన ఆ పిల్లద తప్పు? లేక  ఆ పిల్లకు జన్మనిచ్చిన తల్లిద తప్పు ?  
ఆడపిల్ల పుడుతదేమో అని అభార్షన్ చేయించుకుని తల్లి ప్రాణాలమీదకు తెచుకుంటుంది.  
ఆశలు అబార్షన్ ఎందుకు ?  
మీ శారిరిక  సుకాల కోసం చేస్తున్న తప్పులు , ఆ తప్పులు దాచుకోవడానికి అబార్షన్ చేయించుకుని మీ ప్రాణాలమీదకు తెచుకున్తున్నారు ఒక్కసారి అలోచించి చుడండి మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో.

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మహా లక్ష్మి పిట్టింది అనే రోజులే పోయాయి. 
మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో ఉన్నాం. ఈ కంపుటర్ యుగాం లో ఎలాంటి దారుణాలు జరగటానికి కారణం ఏంటి ?  
ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి కర్చు ఎక్కువతుంది అని బాయమ?  పిల్లల మీద అవగాహనా లేదా ? 
ఈ భూమ్మిద ఆడపిల్లను రానివ్వర ? 

ఒక్కసారి లోచించండి మనం మనుసులమన్న సంగతి మర్చిపోకండి

  • దయాచేసి ఆడపిల్ల పుడితే వాళ్ళని అనదులుగా వదలకండి.
  • పుట్టిన పిల్లలను చెత్త కుప్పల్లో , ముళ్ళ డొంకల్లో వదిలేసి వెళ్ళకండి.
  • ఈ సమాజం లో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది . 

ఆలోచించండి..అనుసరించండి... ఆడపిల్లలను కాపాడండి .... ఈ భూమ్మీద మనతో పాటు వేలగానివ్వండి ........


మీ......

ప్రసాద్ 
------------------------

Thursday 17 November 2011

CBI valalo chikkuthada !!???

ఆక్రా మర్కుడు!! 

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారి పల్లె అనే చిన్న గ్రామంలో  ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. 
తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు. 
సమితి స్థాయిలో యువజన అద్యక్షపదవితో రాజకీయజీవితం ఆరంభించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, తొలిసారిగా టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొంది తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. 
తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1982 లో యన్.టి రామారావు  తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగానే ఉన్నాడు. 
మామను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం  నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 
ఆ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మ్రోగించాక తెలుగుదేశం పార్టీ లోకి చేరినాడు. 
1994  ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మి పార్వతి  జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది

ఆంధ్రుల అన్నగారు రామారావు గారి మరణం తరువాత చంద్ర బాబు వెను తిరిగి చూడలేదు చేతిలో పదవి ఉండటం తో అయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది.
పదవిని అడ్డు పెట్టుకుని దేశాన్నే దోచుకున్నాడు ఆయనకు మన దేశం లోనే కాదు విదేశాల్లో కూడా ఆస్తులున్నాయని సమాచారం.
తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్టు వై . ఎస్ . విజయమ్మ గారి పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు CBI  విచారణకు స్వీకరించింది.
ఒకవేళ నేరం రుజువైతే బాబు జైలు జీవితాన్ని గడపటం తప్పాడు.

  • ఇలాంటి అక్రా మార్కులు మనకు అవసరమా ? 
  • నేర రాజకీయాలకు పట్టం కట్టే వాళ్ళు మనకెందుకు !!! 
  • ఆలోచించండి కొత్తవాళ్ళకు అవకాసం ఇచ్చి చుడండి 
  • యువతరాన్ని ప్రోస్తాయించండి....

మీ....

ప్రసాద్ 
....................



  

Thursday 6 October 2011

ప్రేమలో మోసపోయి...!!!!

ప్రేమలో మోసపోయి !!!!


ప్రేమలో మోసపోతే చనిపోవడమేనా? వేరే దారి లేదా ? 

ప్రతి సమష్య కీ చావే పరిష్కారమా? 

చస్తే నీ ప్రేమ నీకు దక్కుతుందా

ఒకవేళ ఆ అమ్మాయి నీ కోసం మల్లి వస్తే ఎం చేస్తావ్ !! ? 

ఆలోచించండి యువకురాల ప్రేమలో విపలమైతే చావే దరికాడు  నిన్ను వదిలి వెళ్ళిన వెళ్ళిన అమ్మాయి కన్నా మంచి స్తాయిలో నువ్వుండాలి తను నిన్ను మోసం చేసి వెళ్లి నందుకు తను తనే అసయించు కోవాలి .

నువ్వు చనిపోయి నిన్ను నమ్ముకున్నవల్లని అనాధలను చెయ్యకు 

ఆలోచించు... ఆచరించు....


మీ .......

ప్రసాద్...... 

ఇదేనా!!!! ప్రేమా......?



 ఇదేనా!!!! ప్రేమా......?

ప్రేమ ఏలా పుడుతుంది? ప్రేమ గుడ్డిద ? ఒకరినొకరు చూడకుండా ప్రేమించుకుంటారా ? మాటలతోనే ప్రేమ పుడుతుంద ? అసలు ఆకర్షణ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి ? ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమ కొన్నాళ్ళే బాగుంటుందా ? 
ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏలా పుడుతుందో దానికి సమయం సందర్బం ఎం ఉండదు ప్రేమ ఒక్క చూపులో పుడుతుంది ఒక్క మాటలో పుడుతుంది 
ఒకరినొకరు చూడకుండా కూడా ప్రేమ పుడుతుంద? 
నేను ప్రేమ గురించి చెప్పేంత గొప్పవాడిని కాదు కానీ కొన్ని ప్రేమలు జీవితాంతం ఉండవు అన్నది నిజాం.

ఒక్క చూపులో పుట్టే ప్రేమ ఆ అమ్మాయి అందాన్ని ఆకర్షించి పుడుతుంది చూసినా వెంటనే నచటం ఏంటి ? ఆ అమ్మాయి ఎవరు ఏంటో తెలీకుండా చూపులతో ప్రేమ పుట్టడం ఏంటి ? నిజమైన ప్రేమ ఐతే అలా ఉండదు చూపులతో పుట్టే ప్రేమ ఆకర్షణ మాత్రమే.

మాటలతో పుట్టే ప్రేమ ఎవరో అమ్మాయి నెంబర్ దొరుకుతుంది టైం పాస్ కోసం అమ్మాయి కీ మెసేజ్ లు కాల్స్ చేసి మాటలాడటం దానినే ప్రేమని ఫీల్ అవ్వడం అమ్మాయి ఎవరు ఏంటో తెలిదు ఒక్క మొబైల్ నెంబర్ తో ప్రేమ పుడుతుంద ? ఈ ప్రేమను ఎవరైనా నమ్ముతార ? ఒకవేళ వాళ్ళు కలిసిన తరువాత ఒకరికి ఒకరు నచ్చక పొతే ? మనది ఫ్రెండ్ షిప్ అనీ చెప్పి విడిపోవడం నిజమైన ప్రేమ ? 

నిజమైన ప్రేమకు ముందు ఫ్రండ్ షిప్ చాల అవసరం ఇది నిజం 
ప్రేమ నిండు నూరేళ్ళు ఉండాలంటే దానికి స్నేహం చాల అవసరం.  
స్నేహం  లేని ప్రేమ నిలవదు ముందు మంచి స్నేహం  ఉండాలి ఒకరినొకరు మంచి స్నేహితులుగా అర్ధం చేసుకోవాలి. 
కొంత మంది స్నేహితులుగా ఫెల్ అవుతారు ఇలాంటి వాళ్ళకు ప్రేమించే హక్కే లేదు అనీ నా అభిప్రాయం ఎందుకంటే స్నేహితురలినే సంతోస పెట్టని వాళ్ళు పెళ్ళి అయిన తరువాత తన భార్య ను ఏలా సంతోసపెడతారు? 
స్నేహం లో కూడా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి,  ప్రేమలోనూ ఇబ్బందులు ఉంటాయి ఇవన్ని గెలిచి నిలబడిన వాళ్ళు మాత్రమే జీవితాంతం కలుసుంటారు.
ఒక అమ్మాయి కోసం ఇన్ని కష్టాలు అవసరమా!!! అనుకునే వాళ్ళు ఎప్పటికి ప్రేమలో గెలవాలేరు . తన ప్రియురాలు కోసం ఎం అయిన చెయ్యగలను ఎం అయిన  చేస్తాను అనుకునువల్లె నిజమైన ప్రేమికులు. 

ఒక్కచుపులో పుట్టే ప్రేమ, ఫోన్స్ ద్వారా మెసేజ్ ల ద్వారా  దగ్గరైన జంటలు కొన్నాళ్ళకు విడిపోవడం తప్ప ఇంకేం అవడం లేదు.
ముందు స్నేహితులుగా ఒకరినొకరు అర్ధం చేసుకోండి అప్పుడు ప్రేమలో ఎటువంటి ఇప్పందులు ఉండవు. 

దొంగా ప్రేమలు నమ్మకండి మంచి ప్రేమలను అనుమానించకండి .... 


మీ....
ప్రసాద్... 

Wednesday 28 September 2011

జగన్ ఉచ్చులో జనం


                               జగన్ ఉచ్చులో జనం..!!

జగన్.... జగన్... జగన్.. ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్ అవినీతి  రాజకీయ నాయకులకు  ఈ పేరు తప్ప ఇంకేం గుర్తురావడం లేదు.
వై . యస్ . జగన్ మోహాన్ రెడ్డి ఎవరూ:

Y.S. జగన్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Dr. Y.S. రాజశేకర్ రెడ్డి కుమారుడు.
2009 లో కడప నుంచి కాంగ్రెస్ తరుపున  పార్లమెంట్ కు పోటి చేసి విజయాన్ని సాధించాడు ఒకపక్క తండ్రి ముఖ్యమంత్రి కొడుకు ఎం.పి ఇంకేం ఉంది తండ్రిని అడ్డం పెట్టుకుని కొడుకు దేశాన్ని నిలువునా దోచుకున్నాడు. 
దేశ నలుమూలలా జగన్ కీ అస్తుల్లు ఉన్నాయి అంటే అర్చర్య పోనవసరం లేదు.
ఆరు, ఏడు ,సంవత్సరాలలోనే జగన్ ఆస్తి వేల కొట్లలో ఉందని సమాచారం. 
సెప్టెంబర్ 2. 2009 లో మహా నేత ముఖ్యమంత్రి Dr. Y.S. రాజశేకర్ రెడ్డి ప్రమాదం లో చనిపోవడం ఆంధ్ర రాజకీయాలనే కాక దేశ రాజకీయాలని సైతం కలచివేసిన సంగటన అది. 
తండ్రి తరువాత కొడుకే ముఖ్యమండ్రి అవ్వడం సినిమాలో చూసుంటాడు జగన్ తండ్రి లేదు తండ్రి పదవి నాకే వస్తుంది అనుకున్నాజగన్ ప్లాన్ బెడిసి కొట్టింది.
రాజశేకర్ రెడ్డి గారి తరువాత కే. రోశయ్య గారు పదవి చేపట్టిన కొన్ని నేలల తరువాత  అనుకోని సంగటనల వాళ్ళ రోశయ్యగారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. 
తరువాత స్తానం నకేవస్తడి అనుకున్న జగన్కీ మళ్ళి నిరాశే మిగిలింది తరువాత కిరణ్  కుమార్ రెడ్డి ముక్యమంత్రిగా నియామకం అయ్యారు. 
మా కుటుంబానికి అన్యాయం జరిగింది మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు అనీ జగన్ బహిరంగంగా రోడ్డుమీదకు వచ్చి గోలా గోలా చేసాడు.
అంటే C.M. ఇవ్వక పోవడం అన్యాయమా ? 
తండ్రి చనిపోయరనే బాధ కంటే పదవి రాలేదన్న బాధలో సొంతపార్టీ పెట్టలనుకున్నాడు దాని కోసం జనాదరణ సంపాదించుకోవడం కోసం ఓదార్పు యాత్ర చేసాడు 
Dr. Y.S. రాజశేకర్ రెడ్డి మీద ఉన్న అభిమానం తో ప్రజలు జగన్ కీ నీరాజనం పట్టారు 
జనం నావెంటే ఉన్నారు అని  పార్టీ పెట్టి దేశాన్ని దోచుకోవలనుకుంటున్నాడు. 
పార్టీ లో జనం ముందు జగన్ మేడిపండు వేషాలు వేస్తున్నాడు.
ప్రజలకు అంత తెలుసు ఎవరు ఎటువంటివల్లో
ఎంత సేపు మా నాన్నఇది,  మా నాన్నఇది చేసాడు అనీ చెప్పటం తప్పితే ఇప్పుడు నేను  ఇది చేస్తాను అనీ చెప్తునడా?  
డబ్బు తో నాయకులని కొనొచ్చు కానీ పదవిని కొనలేం అని ప్రజలు నిరూపిస్తారు.
పదవి కోసం ఎంత నీచమైన పనైనా చేస్తాడు జగన్ ఒకవేళ ప్రజలు డబ్బుకి ఆసపడి ఓటు విలువ తెలియకుండా  తన అమూల్య మైన ఓటుని అమ్ముకుంటే దొంగోడి చేతికి మన ఇంటి తాళాలు ఇచినట్టే.

ఆలోచించండి మనకు ఇలాంటి నాయకులూ అవసరమా ?

మన భవిసత్తు మన చేతిలో ఉంది మన దగ్గరున్న ఒక్క ఓటుతో ఈ దేశాన్ని మర్చేయోచ్చు
మారుద్దాం  మన రాష్టాన్ని మన దేశాన్ని - మరో  కొత్త తరానికి నంది పలుకుదాం.


మీ ...

ప్రసాద్ 
...................

Monday 26 September 2011

ప్రేమ పెళ్ళిళ్ళు - సంప్రదాయ పెళ్ళిళ్ళు


బెల్లం జీలకర్ర లేని పెళ్లి పెళ్లి కాదు 
ప్రేమ పెళ్ళిళ్ళు - సంప్రదాయ  పెళ్ళిళ్ళు 

ప్రేమ పెళ్ళిళ్ళు: ప్రేమ పెళ్ళిళ్ళు అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఒకరిని వధిలి ఇంకొకరు ఉండలేనంతగా ప్రేమించిన వాళ్ళు మాత్రమే ప్రేమ  పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 
ఏదో ఒక  అమ్మాయి నచ్చింది కొంత కాలం తనతో టైం పాస్ చేసి వదిలేదం అనుకునే ప్రేమలు  పెళ్లిళ్లకు దారి తియ్యవు ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు పడతారు. 
ప్రేమలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నీ  ఎదుర్కుని ధర్యంగా నిలబడిన వాళ్ళ  ప్రేమ  మాత్రమే విజయాన్ని సాధిస్తుంది.
నిజమైన ప్రేమకు పెద్దల అభిప్రాయం చాల అవసారం.
కొంతమంది ఇంట్లో చెప్పే ధర్యం లేక ఉన్న ఊరిని కన్నా వాళ్ళని ఎదిరించే ధర్యం లేక  ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రేమను పెద్దలు ఒప్పుకోరు ఎందుకంటే కొంతమంది తల్లితండ్రులకు ప్రేమ మీద అవగాహనా లేక కొంత మందికి కూలం అడ్డు వస్తుంది. 
నిజమైన ప్రేమలు పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటారు .
ఇంకొన్ని ప్రేమలు ఇంట్లో ఎదిరించే ధర్యం లేక తప్పనిసరి పరిస్తితుల్లో వాళ్ళు వీడి పోతున్నారు.
మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 


ఇన్ని కష్టాలు పాడి ప్రేమల పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరమా ?

సంప్రదాయ పెళ్ళిళ్ళు :  మా అమ్మాయి నీ మంచి కుటుబంలో ఇవ్వలనుకుంటారు అమ్మాయి తల్లితండ్రులు అలానే మా కోడలను మంచి కుటుంబంలో నుంచి తెచుకోవలనుకుంటారు అబ్బాయి తల్లి తండ్రులు
విల్లా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు చూస్తారు ఇద్దరి జాతకాలు చూసి వీళ్ళు జీవితాంతం కలిసి ఉండగలరు అనే నమ్మకంతో  పెళ్ళికి ఓకే చెప్తారు.
పెళ్ళికి సంబందించిన ప్రతి పనినీ ఎంతో సంప్రదాయంగా ముహూర్తాలు చూసి చేస్తారు
కొబ్బరి ఆకులతో  పెళ్లి పందిరి , బాజా బజంత్రీలు ,  అక్షితలు తలంబ్రాలు ,ఇల్లంతా బంధువులతో సందడి , బావ మరదళ్ల సరదాలు ఇవన్ని సంప్రదాయ పెళ్ళిలో సకబాగం.
అబ్బాయి తలకు బాసికం కట్టికుని  పెళ్లి బట్టలు ధరించి పెళ్లి పిటలమీద కూర్చొని వడువు ఎప్పుడు వస్తుందా అని దొంగా చూపులు చూస్తాడు.
వధువు పెళ్లి వస్తలు ధరించి తలకు బాసికం కట్టుకుని తలా కిందకు పెట్టుకుని ఎప్పుడెప్పుడు తలెత్తి కాబోయే శ్రీవారిని చూద్దామా అనుకుంటుంది.
ఇద్దరు పెళ్లి పీటలమీద ఎదురుగా కూర్చొని తలమీద బెల్లం జీలకర్ర పెట్టుకుని సంప్రదాయక మంత్రాలతో మొదలవ్తుంది పెళ్ళి.
మూడుముళ్ళు ఒక్కో ముడికి ఒక్కో అర్ధం, ఏడడుగులు ఒక్కో అడుక్కు ఒక్కో నిర్వచనం చెప్పుతూ సంప్రదాయపు పెళ్ళి జరుగుతుంది.

ప్రేమ పెళ్ళిలో ప్రేమించిన వాళ్ళకే  తప్ప ఇంకెవరికీ సంతోషం ఉండదు సంప్రదాయపు పెళ్ళిలో ఇరు కుటుంబాలే కాక బంధువులు పెళ్ళి చుసిన ప్రతికోక్కరు ఏంటో సంతోషంగా నూతన వధువరులని ఆశిర్వదిస్తారు.

ప్రేమ పెళ్ళిళ్ళు రెండు మనసులను సంతోష పరిస్తే సంప్రదాయ పెళ్ళిళ్ళు రెండు కుటుంబాలను సంతోష పెడతాయి.
అందరిని సంతోష పెట్టె సంప్రదాయ పెళ్ళిళ్ళు మంచివో , అందరికి దుక్కన్ని మిగిల్చే ప్రేమ పెళ్ళిళ్ళు మంచివో ఆలోచించండి....



మీ..

ప్రసాద్
----------------

నీచ రాజకీయాలు

రాజకీయ నాయకులను పెంచి పోషించేది మనలాంటి యువకులే. 

వీళ్ళ నీచ రాజకీయాల వాళ్ళ ఏంటో మంది బలి అవ్తున్నారు.ఈ రాజకీయాలను మార్చే హక్కు ఒక్క  యువకులకు మాత్రమే  ఉంది కానీ కొంత మంది యువకులు డబ్బుకు జాల్సాలకు అలవాటు పాడి రాజకీయ నాయకులకు అండగా ఉంటున్నారు వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకు తెలిసిన పరిస్తితుల ప్రబవామో లేక వ్యసనాలకు అలవాటు పాడి వాళ్ళ జివితలేకాక మిగిలిన యువకుల జీవితాలు నాశనం చేస్తున్నారు. చదువుకుని మంచి తెలివి తేటలు  ఉండి దేశాన్ని మార్చే సత్తా ఉన్న ముసలి రాజకీయాల కుంపటిలో మగ్గుతున్నారు యువకులను  బయటకు తెచ్చే వల్లే లేరా ?
తండ్రి ముఖ్యమంత్రి ఐతే కొడుకు ఆస్తులు వెనకేసుకోవడం. 
భార్య  M.L.A ఐతే భర్త పెత్తనం చాలించడం.
అన్నయ్య M.P ఐతే తమ్ముడు రాజ్యమేలటం ఇవన్ని మారేదెప్పుడు. 

మార్పు రావాలి అది మనలాంటి యువకుల  చేతిల్లోనే ఉండి మారుద్దాం ఎప్పటికైనా ఎలా అయిన ఎం చేసైనా మారుద్దాం.

మీ....



ప్రసాద్ 
...............