Saturday 23 June 2012

ఇదేనా రాజకీయం..!

ఇదేనా రాజకీయం..!  




నాయకుడు అనేవాడు గర్వంగా ఓట్లు అడగాలి అంతే గాని మొగుడు చచ్చాడు , నాన్న చచ్చాడు , అమ్మ ఏడ్చింది , 
చంద్రబాబు నాయుడు తిట్టాడు … రామోజీ రావు గోల చేసాడు అని ఏడవటం కాదురా నాయకుడు అంటే.
జగన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఆలోచించుకోండి!
ఒక గజ దొంగని దురభిమానంతో సపోర్ట్ చేయకండి ప్లీజ్ ..!

మీ ఓటు విలువ తెలుసుకొండి.

Sunday 25 March 2012



హాయ్ ఫ్రెండ్స్........
చాల రోజాల నుండి నాకు మంచి టాపిక్ దొరక్క బ్లాగ్ లో ఏమి పోస్ట్ లు రాయలేకపోతున్నందుకు నన్ను మనించండి తోరలోనే మంచి టాపిక్ తో మళ్లి మీ ముందుకు వస్తాను....


మీ 

ప్రసాద్
.....................