Saturday 23 June 2012

ఇదేనా రాజకీయం..!

ఇదేనా రాజకీయం..!  




నాయకుడు అనేవాడు గర్వంగా ఓట్లు అడగాలి అంతే గాని మొగుడు చచ్చాడు , నాన్న చచ్చాడు , అమ్మ ఏడ్చింది , 
చంద్రబాబు నాయుడు తిట్టాడు … రామోజీ రావు గోల చేసాడు అని ఏడవటం కాదురా నాయకుడు అంటే.
జగన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఆలోచించుకోండి!
ఒక గజ దొంగని దురభిమానంతో సపోర్ట్ చేయకండి ప్లీజ్ ..!

మీ ఓటు విలువ తెలుసుకొండి.