Thursday 6 October 2011

ప్రేమలో మోసపోయి...!!!!

ప్రేమలో మోసపోయి !!!!


ప్రేమలో మోసపోతే చనిపోవడమేనా? వేరే దారి లేదా ? 

ప్రతి సమష్య కీ చావే పరిష్కారమా? 

చస్తే నీ ప్రేమ నీకు దక్కుతుందా

ఒకవేళ ఆ అమ్మాయి నీ కోసం మల్లి వస్తే ఎం చేస్తావ్ !! ? 

ఆలోచించండి యువకురాల ప్రేమలో విపలమైతే చావే దరికాడు  నిన్ను వదిలి వెళ్ళిన వెళ్ళిన అమ్మాయి కన్నా మంచి స్తాయిలో నువ్వుండాలి తను నిన్ను మోసం చేసి వెళ్లి నందుకు తను తనే అసయించు కోవాలి .

నువ్వు చనిపోయి నిన్ను నమ్ముకున్నవల్లని అనాధలను చెయ్యకు 

ఆలోచించు... ఆచరించు....


మీ .......

ప్రసాద్...... 

ఇదేనా!!!! ప్రేమా......?



 ఇదేనా!!!! ప్రేమా......?

ప్రేమ ఏలా పుడుతుంది? ప్రేమ గుడ్డిద ? ఒకరినొకరు చూడకుండా ప్రేమించుకుంటారా ? మాటలతోనే ప్రేమ పుడుతుంద ? అసలు ఆకర్షణ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి ? ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమ కొన్నాళ్ళే బాగుంటుందా ? 
ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏలా పుడుతుందో దానికి సమయం సందర్బం ఎం ఉండదు ప్రేమ ఒక్క చూపులో పుడుతుంది ఒక్క మాటలో పుడుతుంది 
ఒకరినొకరు చూడకుండా కూడా ప్రేమ పుడుతుంద? 
నేను ప్రేమ గురించి చెప్పేంత గొప్పవాడిని కాదు కానీ కొన్ని ప్రేమలు జీవితాంతం ఉండవు అన్నది నిజాం.

ఒక్క చూపులో పుట్టే ప్రేమ ఆ అమ్మాయి అందాన్ని ఆకర్షించి పుడుతుంది చూసినా వెంటనే నచటం ఏంటి ? ఆ అమ్మాయి ఎవరు ఏంటో తెలీకుండా చూపులతో ప్రేమ పుట్టడం ఏంటి ? నిజమైన ప్రేమ ఐతే అలా ఉండదు చూపులతో పుట్టే ప్రేమ ఆకర్షణ మాత్రమే.

మాటలతో పుట్టే ప్రేమ ఎవరో అమ్మాయి నెంబర్ దొరుకుతుంది టైం పాస్ కోసం అమ్మాయి కీ మెసేజ్ లు కాల్స్ చేసి మాటలాడటం దానినే ప్రేమని ఫీల్ అవ్వడం అమ్మాయి ఎవరు ఏంటో తెలిదు ఒక్క మొబైల్ నెంబర్ తో ప్రేమ పుడుతుంద ? ఈ ప్రేమను ఎవరైనా నమ్ముతార ? ఒకవేళ వాళ్ళు కలిసిన తరువాత ఒకరికి ఒకరు నచ్చక పొతే ? మనది ఫ్రెండ్ షిప్ అనీ చెప్పి విడిపోవడం నిజమైన ప్రేమ ? 

నిజమైన ప్రేమకు ముందు ఫ్రండ్ షిప్ చాల అవసరం ఇది నిజం 
ప్రేమ నిండు నూరేళ్ళు ఉండాలంటే దానికి స్నేహం చాల అవసరం.  
స్నేహం  లేని ప్రేమ నిలవదు ముందు మంచి స్నేహం  ఉండాలి ఒకరినొకరు మంచి స్నేహితులుగా అర్ధం చేసుకోవాలి. 
కొంత మంది స్నేహితులుగా ఫెల్ అవుతారు ఇలాంటి వాళ్ళకు ప్రేమించే హక్కే లేదు అనీ నా అభిప్రాయం ఎందుకంటే స్నేహితురలినే సంతోస పెట్టని వాళ్ళు పెళ్ళి అయిన తరువాత తన భార్య ను ఏలా సంతోసపెడతారు? 
స్నేహం లో కూడా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి,  ప్రేమలోనూ ఇబ్బందులు ఉంటాయి ఇవన్ని గెలిచి నిలబడిన వాళ్ళు మాత్రమే జీవితాంతం కలుసుంటారు.
ఒక అమ్మాయి కోసం ఇన్ని కష్టాలు అవసరమా!!! అనుకునే వాళ్ళు ఎప్పటికి ప్రేమలో గెలవాలేరు . తన ప్రియురాలు కోసం ఎం అయిన చెయ్యగలను ఎం అయిన  చేస్తాను అనుకునువల్లె నిజమైన ప్రేమికులు. 

ఒక్కచుపులో పుట్టే ప్రేమ, ఫోన్స్ ద్వారా మెసేజ్ ల ద్వారా  దగ్గరైన జంటలు కొన్నాళ్ళకు విడిపోవడం తప్ప ఇంకేం అవడం లేదు.
ముందు స్నేహితులుగా ఒకరినొకరు అర్ధం చేసుకోండి అప్పుడు ప్రేమలో ఎటువంటి ఇప్పందులు ఉండవు. 

దొంగా ప్రేమలు నమ్మకండి మంచి ప్రేమలను అనుమానించకండి .... 


మీ....
ప్రసాద్...